ఉమామహేశ్వరంలో మహా వరుణ యాగం | వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు | SBNews
Show more
SB News
0 subscribers
Uploaded to LYKSTAGE
Aug 13, 2026
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ప్రసిద్ధ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మహా వరుణ యాగం ఘనంగా నిర్వహించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు యాగంలో పాల్గొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. #SBNews Umamaheshwaram Temple, Umamaheshwaram Varuna Yagam, Maha Varuna Yagam, Umamaheshwaram Temple News, Achampet News, Nagarkurnool News, Nagarkurnool Latest News, Chikkudu Vamshi Krishna, Vamshi Krishna MLA, Telangana News, Temple News Telugu, Varuna Yagam Telugu, Nallamala Umamaheshwaram, Umamaheshwaram Temple Telangana, Telugu Devotional News, Telugu News, Latest Telugu News, SB News Telugu #SBNews #Umamaheshwaram #VarunaYagam #Achampet #TelanganaNews
Read more
Similar videos