August 15 Importance భారత స్వాతంత్ర్య దినోత్సవం ప్రాముఖ్యత Independence Day
Show more
DI
DPU Media India
0 subscribers
Uploaded to LYKSTAGE
Aug 14, 2026
🇮🇳 August 15 Celebrations | Independence Day 2026 🇮🇳 ఆగస్టు 15 భారతదేశానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. 1947 ఆగస్టు 15న మన దేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది. ఈ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. 🇮🇳 జై హింద్! 🇮🇳 వందే మాతరం! ❤️ మన దేశం… మన గర్వం! #August15 #IndependenceDay #IndependenceDay2026 #JaiHind #VandeMataram #India #15August #దేశభక్తి #స్వాతంత్ర్యదినోత్సవం
Read more
Similar videos