Sign in to like videos,
subscribe, and earn!


Languages

No language preferences


Interests

No interest preferences


How earnings work →

Got more questions? View FAQs

© 2026 LYKSTAGE

భాష్యం స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి

Show more

Bhadra Gali  verified-tag

1 subscriber

Uploaded to LYKSTAGE


Aug 20, 2026

భాష్యం స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం నెల్లూరు జిల్లా కావలిలోని భాష్యం స్కూల్ వద్ద ట్రాక్టర్ స్కూటర్‌ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై ముగ్గురు అతివేగంగా ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో ఘటనాస్థలిలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more

Similar videos

Star